TRS FLAG FESTIVAL | తెలంగాణ రక్షణ సేన (TRS) క్షేత్రస్థాయి బలోపేతంపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా జెండా పండుగకు శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని బుధవారం నుంచి షురూ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో33 జిల్లాలు, 119 నియోజక వర్గాల వారీగా ఇన్‌చార్జీలు, స్టేట్ అబ్జర్వర్లను నియమిస్తూ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు.
- జిల్లాల వారీగా ఇన్‌చార్జీలు, స్టేట్ అబ్జర్వర్ల జాబితా ఇలా..
జిల్లా.. జిల్లా ఇన్‌చార్జి.. స్టేట్ అబ్జర్వర్
నిజామాబాద్ రంగు నవీన్ ఆచారి కరిమిల్ల బాబు రావు
కామారెడ్డి ఆదురుగట్ల సంపత్ గౌడ్ కోల శ్రీనివాస్
ఆదిలాబాద్ రంగినేని శ్రీనివాస్ రావు మేకల లలిత యాదవ్
నిర్మల్ జుట్టు చంద్రశేఖర్ మంథని నవీన్ రెడ్డి
కుమురం భీమ్ వినోద్ కరిమిల్ల బాబురావు రాథోడ్
మంచిర్యాల ఉదారి చంద్ర మోహన్ గౌడ్ వరలక్ష్మి మంచాల
కరీంనగర్ చందా లక్ష్మీనారాయణ గుప్తా కందాడి మణిపాల్ రెడ్డి
మెదక్ పాండ్ల చంద్రశేఖర్ అప్పాల నరేందర్ యాదవ్
నల్గొండ పడిగపాటి విక్రాంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి కుందురు
సూర్యాపేట కే ఎల్ ఎన్ రావు విజయ్ గరినే
సిద్దిపేట కొట్టాల యాదగిరి లోక రవి చంద్ర
సంగారెడ్డి సన్న గారి బాలయ్య నెల్లోజు శల్వచారి,దేశోజు సందీప్
రాజన్న సిరిసిల్ల ఎండీ మజీద్ అబ్దుల్ కొంగరి ధరణి రాణి
పెద్దపల్లి కొమురయ్య సలేంద్ర, ఎల్ వెంకటేష్ పొన్నమనేని బాలాజీ రావు
వరంగల్ & హన్మకొండ నడిపెల్లి వెంకటేశ్వర రావు సయ్యద్ ఇస్మాయిల్
జగిత్యాల చెర్లపల్లి అమర్‌దీప్ గౌడ్ మాధవి మరిపెల్లి
జయశంకర్భూపాలపల్లి కుషన నరేష్ నేత మెడల అభిలాష్ గౌడ్
మహబూబాబాద్ శ్రీకాంత్ గౌడ్ నలమాస కిషన్ నాయక్ బానోత్
జనగామ చిలుక ప్రవీణ్ కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి
ములుగు నంగవత్ రాజేష్ నాయక్ మెడల అభిలాష్ గౌడ్
ఖమ్మం గట్టు కరుణ చలసాని విష్ణు మూర్తి
భద్రాద్రి కొత్తగూడెం దేవళ్ల వీరన్న రియాజ్ అహ్మద్
యాదాద్రి భువనగిరి చందుపట్ల సుజిత్ రావు పవన్ రావు పోనుగోటి
మహబూబ్‌నగర్ ట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ గుంజపడుగు హరిప్రసాద్
నాగర్‌కర్నూల్ పోనుగోటి శ్రీపతి రావు సురేందర్ జీ హకీంకరి
వనపర్తి కందుర్ మాలతి రెడ్డి కోట్ల మహేందర్ రెడ్డి
నారాయణపేట గావినోళ్ల శ్రీనివాస్ పుల్లూరి శ్రీనివాస్ రావు
జోగులాంబ గద్వాల గొంగళ్ల రంజిత్ కుమార్ ఆర్ వి ఆర్ ప్రసాద్
రంగారెడ్డి నరేష్ ప్రజాపతి తాండ్ర శ్రీనివాస్ రావు
వికారాబాద్ కోల శ్రీనివాస్ లకావత్ రూప్ సింగ్
మేడ్చల్ మల్కాజిగిరి రామిడి వెంకట్ రెడ్డి రంగు నవీన్ఆచారి,కిషోర్ తానింటి
హైదరాబాద్ భగవతుల సాయి మహేష్ ఎండి అబ్దుల్ సలీమ్
సికింద్రాబాద్ విజయ్ గరినే డేవిడ్ గజ్జి -
-
-
- ఇది కూడా చదవండి.. ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా.. అలర్టయిన ఇండియా
-
-




