Wednesday, February 18, 2026
Google search engine
HomeToday Specialసై..దాయాదూల పోరు నేడే..గెలుపెవరిదో? వరణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా.

సై..దాయాదూల పోరు నేడే..గెలుపెవరిదో? వరణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా.

టి20 క్రికెట్ ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థితో పోరుకు భారత్ సిద్ధమవుతోంది. పాక్ తో సమరానికి సై అంటుంది. మంచి ఫామ్ మీద ఉన్న ఇండియా విజయ పరంపరను కొనసాగించాలని తహతలాడుతుంది. దాయాదుల పోరులో ఇప్పటివరకు భారత్ దే పై చేయిగా నిలిచింది. తాజాగా శ్రీలంక లోని కొలంబో వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్ కు రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. అయితే మ్యాచ్ కి వర్ణుడు ముప్పు ఉండడంతో ప్రేక్షకుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. రాత్రి 7 నుంచి మ్యాచ్ షురూ కానుంది.
అభిషేక్ ఆడేనా..
సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్ తో మ్యాచ్ ఆడేది కొంత అనుమానంగా కనిపిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రులు పాలన ఈ ఎడమ చేతి బెటర్ నబి నమీబియా మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ తుదిశెట్టిలో ఉంటాడో లేదో వేచి చూడాల్సిందే.
జట్ల జట్ల వివరాలు..
భారత్ : అభిషేక్ / సంజు శంసాన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్) , హార్థిక్ పాండే, దుబె, రింకు సింగ్ ,అక్షర్ పటేల్, కుల్దీప్ సింగ్, వరుణ, బుమ్రా
పాక్ ఫర్హాన్ ఆయుబ్, ఆఘా( కెప్టెన్), బాబర్, షాదాబ్,ఉస్మాన్, ఫహీం, నవాజ్, సల్మాన్ మిర్జా,షాహిన్, అబ్రహార్, తారీక్

- Advertisment -
Google search engine

Most Popular