Thursday, March 19, 2026
spot_img

ఐపీఎల్ సీజన్-19కు వేళాయే

 

క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ సీజన్-19కు కౌంట్ డౌన్ మొదలైంది. మండు వేసవిలో దాదాపు రెండు నెలలకు పైగా అభిమానుల్లో జోష్ నింపేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 28న తొలి మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

  • 65 రోజులు.. 84మ్యాచ్ లు
    మార్చి 28 నుంచి మే 31 వరకు 65 రోజులపాటు మొత్తం 85 మ్యాచ్లు ఉండేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఏప్రిల్ 12 వరకు తొలి విడత 20 మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ మే 31న బెంగళూరులో ఉంటుంది.
  • టైమింగ్స్
    సాధారణ రోజుల్లో మ్యాచ్‌లు రాత్రి 7:30కి ప్రారంభమవుతాయి. డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉంటే మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది.
  • వేదికలు

తొలి దశలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ,చెన్నై, లక్నో, కోల్ కతా, ముంబై, గౌహతి, చండీగఢ్, అహ్మదాబాద్ లలో కొనసాగుతాయి.

  • మ్యాచ్ ల వివరాలు..
  • మ్యాచ్ 1:
    మార్చి 28 (శని) RCB vs SRH బెంగళూరు రాత్రి 7:30
  • మ్యాచ్ 2
    మార్చి 29 (ఆది) MI vs KKR ముంబై రాత్రి 7:30
  • మ్యాచ్ : 3
    మార్చి 30 (సోమ) RR vs CSK గౌహతి రాత్రి 7:30
  • మ్యాచ్ 4:
    మార్చి 31 (మంగళ) PBKS vs GT చండీగఢ్ రాత్రి 7:30
  • మ్యాచ్ 5:
    ఏప్రిల్ 01(బుధ) LSG vs Dc లక్నో రాత్రి 7.30
  • మ్యాచ్ 6:
    ఏప్రిల్ 02 (గురు) KKR vs SRH కోల్ కతా రాత్రి 7.30
  • మ్యాచ్ 7:
    ఏప్రిల్ 03 (శుక్ర) CSK vs PBKS చెన్నై రాత్రి 7.30
  • మ్యాచ్ 8:
    ఏప్రిల్ 04 (శని) DC vs MI ఢిల్లీ మధ్యాహ్నం 3:30
  • మ్యాచ్ 9:
    ఏప్రిల్ 04 (శని) GT vs RR అహ్మదాబాద్ రాత్రి 7.30
  • మ్యాచ్ 10:
    ఏప్రిల్ 05 (ఆది) SRH vs LSG హైదరాబాద్ మధ్యాహ్నం 3:30
  • మ్యాచ్ 11:
    ఏప్రిల్ 05 (ఆది) RCB vs CSK బెంగళూరు రాత్రి 7:30
  • మ్యాచ్ 12:
    ఏప్రిల్ 06(సోమ)KKR vs PBKS కోల్ కతా రాత్రి 7:30
  • మ్యాచ్ 13:
    ఏప్రిల్ 07( మంగళ) RRvs MI గౌహతి రాత్రి 7:30
  • మ్యాచ్ 14:
    ఏప్రిల్ 08( బుధ) DC vs GT ఢిల్లీ రాత్రి 7:30
  • మ్యాచ్ 15:
    ఏప్రిల్ 09( గురు) KKR vs LSG కోల్ కతా రాత్రి 7:30
  • మ్యాచ్ 16:
    ఏప్రిల్ 10 ( శుక్ర) RR vs RCB గౌహతి రాత్రి 7:30
  • మ్యాచ్ 17:
    ఏప్రిల్ 11 (శని) PBKS vs SRS చండీగఢ్ మధ్యాహ్నం 3:30
  • మ్యాచ్ 18:
    ఏప్రిల్ 11 (శని) CSK vs DC చెన్నై రాత్రి 7:30
  • మ్యాచ్ 19:
    ఏప్రిల్ 12 (ఆది) LSG vs GT లక్నో మధ్యాహ్నం 3:30
  • మ్యాచ్ 20:
    ఏప్రిల్ 12 (ఆది) MI vs RCB ముంబై రాత్రి 7:30
spot_imgspot_img

Hot Topics

Related Articles