Saturday, March 7, 2026
spot_img

దూసుకొచ్చిన ‘సింహం’.. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కల్వకుంట్ల కవిత

ఇంకా పార్టీ ఆవిర్భవించక ముందే రాజకీయాల్లో తన ప్రత్యేకతనుచాటుకున్నారు. కల్వకుంట్ల కవిత. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ పొత్తుతో బరిలో దిగిన జాగృతి అభ్యర్థులు పలుచోట్ల సత్తా చాటారు. ఏకంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ ను కైవసం చేసుకుని సంచలన సృష్టించారు. పది స్థానాలకు గాను ఎనిమిది చోట్ల విజయకేతనం ఎగురవేశారు. మరికొన్ని మున్సిపాల్టీ ల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు. ఓవరాల్ గా పార్టీ స్థాపించక ముందే సత్తా చాటిన అధినేతగా గుర్తింపు పొందారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చాక మరి మరికొన్ని చోట్ల కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది.

spot_imgspot_img

Hot Topics

Related Articles