Saturday, February 14, 2026
Google search engine
Homeవిద్య - ఉద్యోగంటీజీ ఎప్ సెట్ కు వేళాయె.. నేడే నోటిఫికేషన్ విడుదల

టీజీ ఎప్ సెట్ కు వేళాయె.. నేడే నోటిఫికేషన్ విడుదల

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఎప్ సెట్-2026 నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ఈ నెల 19 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. ఏప్రిల్ 4 వరకు గడువు ఉండనుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే నెల 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 9 నుంచి 11వరకు నిర్వహించనున్నారు. వివరాలకు ఈఏపీసెట్.టీజీసీహెచ్ .ఏసీ.ఇన్ వెబ్ సైట్లో సంప్రదించవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments