తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది. బీఆర్ఎస్ నుంచి దూరమైన కల్వకుంట్ల కవిత త్వరలో సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తాన ఉంటుందని స్పష్టం చేశారు....
పల్లె, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ మరో ఎన్నికలకు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిషత్ పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హస్తం పెద్దల ఢిల్లీ...
కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మున్సిపల్ ఎన్నికలు ట్రయల్ మాత్రమే అనే సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆల్...
మున్సిపల్ పోరులో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కనిపించింది. మూడు కార్పొరేషన్లతో పాటు 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆదిక్యత ప్రదర్శించింది. మరికొన్నిచోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల సహకారంతో మరిన్ని చేజెక్కించుకునే దిశగా అడుగులు...